COVID-19 ACTION TAKEN BY DISTRICT COLLECTOR Sri. V. VINAY CHAND, I.A.S.
- Sri V. Vinay Chand, IAS., District Collector, Visakhapatnam has designed and established 20 committees to fight against COVID-19.
- Conducting review meetings daily with the 20 Committee members and giving instructions to control the effect of COVID-19 in the District.
- Regularly Monitoring the FR’s and NFR’s Quarantine History.
- Continuously monitoring the police check post history with the Commissioner of Police and Superintendent of Police.
- Regularly visiting the District and State COVID Hospitals and closely monitoring the facilities over there.
- Inspecting the Police Check Posts at restricted zone areas and getting information about the public movement in the area.
- Conducting the COVID tests for the sake of the front line workers and other officials who are working in the field level.
- Conducting the door to door survey with the Volunteers, ASHA workers, ANMs and others staffs to know the health status of the public.
- A team of Task Force officers has been appointed for monitoring the prices of the essential commodities regularly.
- All the inmates who were shifted to the Community quarantine centers in GVMC and Rural areas is being providing the basic amenities i.e. Healthy food, drinking water, sanitation material etc…and instructed the sanitation workers to keep the close monitoring round the clock to maintain hygienic hospitality at the centers.
4వ విడత ఇంటింట సర్వే పక్కాగా క్షుణ్ణంగా జరగాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.
19వ వార్డు లో జరుగుతున్న ఇంటింటా సర్వే తీరును ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే లో ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. 4వ విడత ఇంటింటా సర్వే పై ఆయన ఆరా తీశారు. ఒక గృహాన్ని కలెక్టరే స్వయంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని లేదా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. సర్వే పక్కాగా, క్షుణ్ణంగా చేయాలని, సమస్యలు ఏమైనా ఉంటే అధికారులకు తెలియజేయాలని చెప్పారు. |
![]() |
Tele Medicine Services in A M C.. | ![]() |
A team of Task Force officers has been appointed for monitoring the prices of the essential commodities regularly. | ![]() |
శాంతి భద్రతల పై సమీక్ష. | ![]() |
శీతన్న గార్డెన్స్ రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ …..
కరోనా కేసు నమోదైన జీవీఎంసీ 51 వ వార్డు పరిది మాధవధార శీతన్న గార్డెన్స్ రెడ్ జోన్ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ శనివారం మద్యాహ్నం పర్యటించారు . ఇదిలా ఉండగా ఇటివలే శీతన్న గార్డెన్స్ ప్రాంతంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో అదికారులు అప్రమత్తమయ్యారు . ఆమే భర్త ఆనారోగ్యంతో బాధపడుతూ నగరంలో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు . అప్పటికి అతడికీ పరిక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా నేగిట్యూ అని నిర్ధారించారు .ఇదిలా వుండగా అతడి భార్యకు కరోనా లక్షణాలు కనిపించడంతో అదికారులు అప్రమతమయ్యారు . ఇప్పటికే మృతుని అంతక్రియలకు హజరైన పలువురిని అదికారులు కోరంటైన్ లో వుంచి వైధ్య పరిక్షలు నిర్వహించారు . |
![]() |
Instructions to Officers in Dandu Bazaar Containment Area… | ![]() |
కోవిడ్-19 పరీక్షలు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. కె.జి.హెచ్.లో రాజేంద్ర ప్రసాద్ బ్లాక్ లో ఉన్న వైరాలజి పరీక్ష వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్-19 నిర్థారణ కేంద్రంను సోమవారం ఆయన సందర్శించి పంశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రోజు తీసుకువచ్చిన శ్యాంపిల్స్ ఆ రోజే పరీక్షలు పూర్తి చేయాలన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధంచి జిల్లాల వారీగా డేటా ఎంట్రీ చేసుకోవాలని చెప్పారు. డేటా ఎంట్రీ ఏ విధంగా చేస్తున్నదీ ఆయన పరిశీలించారు. కోవిడ్-19 నిర్థారణ మిషన్ జిల్లాకు మరొకటి వచ్చిందని, దానిని కూడా అక్కడే ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్-19 నిర్థారణ పరీక్ష మిషన్ ను జిల్లాకు మూడవది తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రంలో సిబ్బంది అందరూ ప్రొటెక్షన్ తో ఉండి, జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. అనంతరం అక్కడ నుండి సి.ఎస్.ఆర్. నిధులతో నిర్మిస్తున్న బ్లాక్ ను ఆయన సందర్శించారు. బ్లాక్ పూర్తి చేయడానికి ఎంత నిధులు అవసరమో తెలియజేయాలని కె.జి.హెచ్. పర్యవేక్షకులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎక్వీప్ మెంట్ కు ఎంత నిధులు అవసరం, తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి సూపర్ స్పెషాలటీ బ్లాక్ ను ఆయన పరిశీలించి డయాలిసిస్ యూనిట్ ను ఆయన సందర్శించారు. అక్కడ డయాలిసిస్ కు సంబంధించి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు సబ్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, విఎంఆర్డిఏ అదనపు కమీషనర్ మనజీర్ జిలానీ సమూన్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ తిరుపతిరావు, కె.జి.హెచ్. పర్యవేక్షకులు డా. అర్జున్, తదితరులు పాల్గొన్నారు. | ![]() |
Inspection of Volunteers Door to Door Survey in Containment Areas.. | ![]() |
కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు మరింత కఠినం…… | https://youtu.be/Ux6fsG4ZoJA |
Field Visit in Jagadamba Junction…. | ![]() |
Regarding COVID-19:- పారిశ్రామికవేత్త లతో సమీక్ష.. | ![]() |
Interaction with Public Sanitary Workers in Macca Masjid Area… | ![]() |
@Gujarat Fishermen Quarantine Center….
|
![]() |