వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
అ) పార్శ్వ వివరణ
శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:
“ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా వెనుకబడిన తరగతులను సంగికంగా, విద్యాపరంగా మరియు ఆర్థికంగా సమీకృత సమాజం సాధించడానికి“
53 ప్రీ మెట్రిక్ హాస్టల్స్ (స్కూల్ స్థాయి కోసం) మరియు 31 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ (కాలేజీ స్థాయి కోసం) బి.సి. చే నిర్వహించబడుతున్నాయి. బి.సి.సంక్షేమ శాఖ, విశాఖపట్నం వద్ద బి.సి.స్టడీ సర్కిల్, బి.సి.విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తుంది యు.పి.ఎస్.సి., ఎ.పి.పి.ఎస్.సి., ఎస్.ఎస్.సి., బి.ఎస్.ఆర్.బి. మొదలైనవి వంటి పోటీ పరీక్షలు కనిపించడానికి.
సి) పధకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు
1. మెట్రిక్ పూర్వ వసతి గృహాల నిర్వహణ | తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.44,500/- మరియు తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద బి.సి. విద్యార్థులకు భోజనం మరియు వసతి, పుస్తకాలు మొదలగు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పూర్తి వ్యయ రహిత ప్రవేశం. |
2. మెట్రికోత్తర వసతి గృహాల
నిర్వహణ |
తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.1,00,000/- మరియు తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద బి.సి. విద్యార్థులకు భోజనం మరియు వసతి మొదలగు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పూర్తి వ్యయ రహిత ప్రవేశం. |
3. మెట్రికోత్తర ఉపకార వేతనాలు | a) ఇంటర్మీడియట్ నుండి ఆపై చదువులకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,00,000/-కంటే తక్కువ లేదా తెల్ల రేషన్ కార్డు గల అందరు పేద బి.సి. విద్యార్థులకు మెట్రికోత్తర ఉపకార వేతనాల మంజూరు.
b) ఇంటర్మీడియట్ నుండి ఆపై చదువులకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,00,000/-కంటే తక్కువ లేదా తెల్ల రేషన్ కార్డు గల అందరు పేద బి.సి. విద్యార్థులకు ఫీజు (ద్రవ్య) వాపసు మంజూరు. c) పట్టబద్రత, ఆపై చదువుల వరకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1,00,000/-కంటే తక్కువ లేదా తెల్ల రేషన్ కార్డు గల అందరు పేద బి.సి. విద్యార్థులకు ఫీజు (ద్రవ్య) వాపసు మంజూరు. |
4. మెట్రిక్ పూర్వ ఉపకార
వేతనాలు |
తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.44,500/- లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద బి.సి. విద్యార్థులకు నెలకు రూ.150/- చొప్పున పది నెలలకు గాను పదిహేను వందలు రూపాయలు మంజూరు చేయబడును. |
5. కులాంతర దంపతులకు
ప్రేరేపకాలు |
కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు (అగ్రవర్ణాల వారిని వివాహం చేసుకున్న బి.సి./ఏ ఇతర కులం వారినైనా వివాహం చేసుకున్న బి.సి./ లేదా వెనుకబడ్డ తరగతుల్లో ఒక గ్రూప్ వారితో వివాహం చేసుకున్న వారు) రూ.10,000/- ప్రేరేపకాలు. |
6. బి.సి.న్యాయవాద
పట్టభద్రులకు శిక్షణ |
సీనియర్ ప్రభుత్వ న్యాయవాదులకు / పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వద్ద న్యాయశాస్త్ర పట్టభద్రులకు పుస్తకాల/ఉప సంస్కరణల నిమిత్తం నెలవారీ రూ.1,000/- చొప్పున స్టయిఫండ్ తో మరియు ఎన్రోల్మెంట్ ఫి, లా పుస్తకములకు మరియు ఫర్నేచర్ కొరకు 3,585/- రూపాయలు మూడు సంవత్సరాల వ్యయరహిత శిక్షణ. |
7. విదేశీ విద్యాధరణ: | అర్హత గలిగిన బి.సి., ఈ.బి.సి., కుటుంబాల యొక్క విద్యార్థినీ విద్యార్థులకు అన్ని రకాల ఆదయ వనరులను కలిపి 6 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం కలిగిన వారికి విదేశాలలో P.G., మరియు P.hD, PG Diplomo కోర్సులను చదువుటకు గాను బి.సి., లకు 15.00 లక్షలు, ఈ.బి.సి., లకు 10.00 లక్షలు రూపాయలను స్కాలర్షిప్ ఆర్థిక సహాయం.https://epass.apcfss.in |
8. కులాధార (బి.సి.)
సంఘాల నమోదు (రిజిస్ట్రేషన్) |
బి.సి.లకు సంబంధించిన సంఘాలు (రజక కోపరేటివ్ సంఘాలు, నాయీబ్రాహ్మణ, కృష్ణ బలిజ, నగర (ఉప్పర), బెరాజా, వాల్మీకి/బోయ, వడ్ఢర్ల కోపరేటివ్ సంఘాలు, కుమ్మరి, శాలివాహన, మేదర, విశ్వబ్రాహ్మణ (కంసాలి), గీత కార్మికుల కోపరేటివ్ సంఘాలు అర్హత ప్రాతిపదికన నమోదు చేయబడతాయి. |
డి) పరిచయ వివరాలు:
క్రమ సంఖ్య | ప్రదేశం | అధికారి పేరు | హోదా | స్థిరవాణి | చరవాణి | ఇమెయిల్ |
1 | విశాఖపట్నం | శ్రీమతి ఎస్.తనూజ రాణి | ఉప సంచాలకులు | 0891-2538631 | 9849908724 | dbcwo_vspm@ap.gov.in |
2 | విశాఖపట్నం | శ్రీమతి కె.శ్రీదేవి | జిల్లా వె.త.సంక్షేమ అధికారి | 0891-2538631 | 9110728986 | dbcwo_vspm@ap.gov.in |
3 | భీమునిపట్నం | శ్రీమతి ఎస్. వసంతకుమారి | సహాయ వె.త.సంక్షేమ అధికారి | 9441585735 | vasanthakumarisattaru@gmail.com | |
4 | విశాఖపట్నం (అర్బన్) | శ్రీమతి జె.జ్యోతిశ్రీ | సహాయ వె.త.సంక్షేమ అధికారి | 8309107306 | abcwourban07@gmail.com | |
5 | విశాఖపట్నం (రురల్) | శ్రీ బి.విశ్వనాధం | సహాయ వె.త.సంక్షేమ అధికారి | 8500022244 | bvviswam@gmail.com | |
6 | గాజువాక | శ్రీమతి వి.రాజులమ్మ | సహాయ వె.త.సంక్షేమ అధికారి | 7893002013 | abcwoగాజువాక @gmail.com | |
7 | అనకాపల్లి | శ్రీ కె.ప్రసాద రావు | సహాయ వె.త.సంక్షేమ అధికారి | 9440445127 | abcwoakp@gmail.com | |
8 | చోడవరం | శ్రీ జి.నాగేశ్వర రావు | సహాయ వె.త.సంక్షేమ అధికారి | 9849861009 | abcwoచోడవరం 123@gmail.com | |
9 | యలమంచిలి | శ్రీమతి ఎన్.స్వర్ణకుమారి | సహాయ వె.త.సంక్షేమ అధికారి | 9866482004 | abcwoylm20@gmail.com | |
10 | నర్సీపట్నం | శ్రీ ఎం.నరసింహులు | సహాయ వె.త.సంక్షేమ అధికారి | 7780509946 | meegadanarasimhulu@gmail.com |
అనకాపల్లి డివిజన్, విశాఖపట్నం జిల్లా | భీమునిపట్నం డివిజన్, విశాఖపట్నం జిల్లా | ||||||||
Sl.No. | Name of the Hostel | Mandal | Name of the HWO | Phone No. | Sl.No. | Name of the Hostel | Mandal | Name of the HWO | Phone No. |
1 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, ,అనకాపల్లి | అనకాపల్లి | B.V. రమణ | 9849266390
|
1 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, ఆనందపురం | ఆనందపురం | A.V. ప్రతాప్ | 9849227205
|
2 | DNT బాలుర వసతి గృహం, అనకాపల్లి | అనకాపల్లి | P.K.V. నారాయణ రావు | 9705967799
|
2 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, భీమునిపట్నం | భీమునిపట్నం | K. కృష్ణ రావు | 7331145928
|
3 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, , Ch.N. అగ్రహారం | అనకాపల్లి | P.K.V. నారాయణ రావు FAC | 9705967799
|
3 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం , భీమునిపట్నం-II | భీమునిపట్నం | P. సంగీత FAC | 9989686342 |
4 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, , గోవాడ | చోడవరం | M. రామ రాజు FAC | 9492268273 | 4 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, చేపలుప్పాడ | భీమునిపట్నం | K. కృష్ణ రావు FAC | 7331145928
|
5 | ప్రభుత్వ బి.సి. బాలికల వసతి గృహం , గోవాడ | చోడవరం | B.V. లక్ష్మి | 9441475077
|
5 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, పద్మనాభం | పద్మనాభం | A. ధన రాజు | 9951172679
|
6 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, , కశింకోట | కశింకోట | PKVS నరసింహ రావు | 9666399949
|
6 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం , రెడ్డిపల్లి | పద్మనాభం | L. గౌతమి FAC | 7013970915
|
7 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , అనకాపల్లి | అనకాపల్లి | P. సురేంద్రనాథ్ | 9440343757
|
7 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, అనంతవరం | పద్మనాభం | A. ధన రాజు FAC | 9951172679
|
8 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం , అనకాపల్లి | అనకాపల్లి | T. నవీన | 9949039360
|
8 | IWHC for Girls, భీమునిపట్నం | భీమునిపట్నం | S. భారతి FAC | 9533483864
|
9 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , భీమునిపట్నం | భీమునిపట్నం | T.S. శివ కుమార్ | 8074160295 | |||||
10 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం , భీమునిపట్నం | భీమునిపట్నం | S. భారతి | 9533483864
|
చోడవరం డివిజన్, విశాఖపట్నం జిల్లా | గాజువాక డివిజన్, విశాఖపట్నం జిల్లా | ||||||||
Sl.No. | Name of the Hostel | Mandal | Name of the HWO | Phone No. | Sl.No. | Name of the Hostel | Mandal | Name of the HWO | Phone No. |
1 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, బుచ్చయ్యపేట
|
బుచ్చయ్యపేట | K.A. రఘు | 9440326159
|
1 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, తానం | పరవాడ | S. రామచంద్రుడు | 9490947058
|
2 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, వడ్డాది | బుచ్చయ్యపేట | K.A. రఘు FAC | 9440326159
|
2 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, పరవాడ | పరవాడ | K. జయరాజు | 9642529944
|
3 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, తురువోలు | చీడికాడ | R. చిన్నయ్య | 9618640974
|
3 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, లంకెలపాలెం | పరవాడ | S. శివ అప్ప రావు | 9963065274
|
4 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, అప్పలరాజుపురం | చీడికాడ | P. సత్యనారాయణ FAC | 9948440860
|
4 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం , ఓడచీపురపల్లి | పరవాడ | E. నాగమణి FAC | 9246745566
|
5 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం , చీడికాడ | చీడికాడ | B.V. లక్ష్మి FAC | 9441475077
|
5 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, ఇస్లాంపేట | పెదగంట్యాడ | K. జయరాజు FAC | 9642529944
|
6 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం,చోడవరం | చోడవరం | D. మాధవి FAC | 9491688202
|
6 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం , గాజువాక i | గాజువాక | E. నాగమణి | 9246745566
|
7 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం , చోడవరం | చోడవరం | K.L.P. వేణి | 9959378489
|
7 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , గాజువాక | గాజువాక | S. ఈశ్వర రావు | 8978089888
|
8 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, , V. మాడుగుల | V. మాడుగుల | P. సత్యనారాయణ | 9948440860
|
|||||
9 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, కింతలి | మాడుగుల | M.B. శ్రీరామమూర్తి | 9603510525
|
|||||
10 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం , చోడవరం | చోడవరం | D. మాధవి | 9491688202
|
|||||
11 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , చోడవరం | చోడవరం | K.V. లక్ష్మీనారాయణ | 9885159665
|
|||||
12 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం , V. మాడుగుల | V. మాడుగుల | M. దేవి | 9502357609
|
నర్సీపట్నం డివిజన్, విశాఖపట్నం జిల్లా | విశాఖపట్నం రురల్ డివిజన్, విశాఖపట్నం జిల్లా | ||||||||
Sl.No. | Name of the Hostel | Mandal | Name of the HWO | Phone No. | Sl.No. | Name of the Hostel | Mandal | Name of the HWO | Phone No. |
1 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం, చింతపల్లి | చింతపల్లి | T. పావని FAC | 7382275238
|
1 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, దేవరపల్లి | దేవరపల్లి | K.V. లక్ష్మి నారాయణ FAC | 9885159665
|
2 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, గొలుగొండ | గొలుగొండ | K. అర్జున | 9866045213
|
2 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, K.కోటపాడు | K.కోటపాడు | S. నాగభూషణం | 9989719479
|
3 | IWHC for Boys, కోటవురట్ల | కోటవురట్ల | P. చాముండేశ్వర రావు | 9491909760
|
3 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, Koruwada | K.కోటపాడు | E. గోవింద్ FAC | 9866087603
|
4 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం, కొయ్యురు | కొయ్యురు | T. సత్యవతి FAC | 8500887096
|
4 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, పెందుర్తి | పెందుర్తి | P. సన్యాసి నాయుడు | 9985108827
|
5 | IWHC for Boys, వేములపూడి | నర్సీపట్నం | B. ప్రభాకర్ | 9290823923
|
5 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, మల్లునాయుడుపాలెం | సబ్బవరం | V. గోపీనాధ రావు | 9989458416
|
6 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, నర్సీపట్నం | నర్సీపట్నం | Ch. రాజగోపాల్ | 9704879393
|
6 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, రావులమ్మపాలెం | సబ్బవరం | N. శ్రీనివాస్ రావు | 9885891187
|
7 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , నర్సీపట్నం | నర్సీపట్నం | A. శ్రీనివాస రావు | 9652596867
|
7 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , K.కోటపాడు | K.కోటపాడు | S. సత్యనారాయణ | 9885891187
|
8 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం, Vemulapudi | నర్సీపట్నం | Y.V.V. రజని | 9642773003
|
8 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , పెందుర్తి | పెందుర్తి | Y. వైశాలి | 8341689996
|
9 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం, నర్సీపట్నం | నర్సీపట్నం | Y. సావిత్రి | 9490835473
|
9 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం, పెందుర్తి | పెందుర్తి | M. తబిత | 9491788254
|
10 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం, నర్సీపట్నం | నర్సీపట్నం | A. గంగాభవాని | 7331145972
|
|||||
11 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం,, నాతవరం | నాతవరం | K. హరగోపాల్ FAC | 7702324855
|
|||||
12 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం, రావికమతం | రావికమతం | Y. సావిత్రి FAC | 9490835473
|
|||||
13 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం,, రోలుగుంట | రోలుగుంట | K. హరగోపాల్ | 7702324855
|
విశాఖపట్నం అర్బన్ డివిజన్, విశాఖపట్నం జిల్లా | యలమంచిలి డివిజన్, విశాఖపట్నం జిల్లా | ||||||||
Sl.No. | Name of the Hostel | Mandal | Name of the HWO | Phone No. | Sl.No. | Name of the Hostel | Mandal | Name of the HWO | Phone No. |
1 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం,, Isukathota | విశాఖపట్నం (Urban) | R. కృష్ణ రావు | 9963790775
|
1 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, పూడిమడక | అచుతాపురం | PKVS నరసింహ రావు FAC | 9666399949
|
2 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం, విశాఖపట్నం | విశాఖపట్నం (Urban) | K. సుజాత | 9701399963
|
2 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, నక్కపల్లి | నక్కపల్లి | K. అప్పల నాయుడు FAC | 7095477121
|
3 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , విశాఖపట్నం (East) | విశాఖపట్నం (Urban) | B. హైమ జయశ్రీ | 9294455725
|
3 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, గొడిచెర్ల | నక్కపల్లి | P.V.N. రాజు FAC | 8317542426 |
4 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , విశాఖపట్నం (North) | విశాఖపట్నం (Urban) | R. ఎర్రి నాయుడు | 9848396195
|
4 | ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం, S.రాయవరం | S.రాయవరం | K. ప్రసన్న కుమార్ FAC | 7331145930
|
5 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , విశాఖపట్నం (South) | విశాఖపట్నం (Urban) | B. భవాని | 8897258531
|
5 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం, రేవుపోలవరం | S.రాయవరం | BVNL భవాని FAC | 9290844333
|
6 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , విశాఖపట్నం (West) | విశాఖపట్నం (Urban) | M. భువనేశ్వరి | 7416624843
|
6 | ప్రభుత్వ బి.సి.బాలికల వసతి గృహం, పెద్దూరురత్నయ్యపేట | పాయకరావుపేట | BVNL భవాని FAC | 9290844333
|
7 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , విశాఖపట్నం – I | విశాఖపట్నం (Urban) | D. వెంకటలక్ష్మి | 9491916321
|
7 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , పాయకరావుపేట | పాయకరావుపేట | K. అప్పల నాయుడు | 7095477121
|
8 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , విశాఖపట్నం -II | విశాఖపట్నం (Urban) | A. వెంకటలక్ష్మి | 8142734133
|
8 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం, పాయకరావుపేట | పాయకరావుపేట | BVNL భవాని | 9290844333
|
9 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం, విశాఖపట్నం (East) | విశాఖపట్నం (Urban) | K. స్వాతి | 8522894569
|
9 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం, యలమంచిలి | యలమంచిలి | P. శైలజ | 9177054033
|
10 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం, MVP Colony,విశాఖపట్నం | విశాఖపట్నం (Urban) | K. నాగ లక్ష్మి | 7207287205
|
10 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలుర వసతి గృహం , యలమంచిలి | యలమంచిలి | K. ప్రసన్న కుమార్ | 7331145930
|
11 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం, విశాఖపట్నం (North) | విశాఖపట్నం (Urban) | L. నిర్మల జ్యోతి | 7331145971
|
|||||
12 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం, విశాఖపట్నం (South) | విశాఖపట్నం (Urban) | L. శ్రీలత | 9491816791
|
|||||
13 | ప్రభుత్వ బి.సి.కళాశాల బాలికల వసతి గృహం, విశాఖపట్నం (West) | విశాఖపట్నం (Urban) | K. నాగ లక్ష్మి FAC | 7207287205
|
IMPORTANT LINKS:
- https://epass.apcfss.in & https://jnanabhumi.ap.gov.in
- http://vidyawaan.nic.in
- https://apbcwelfare.cgg.gov.in