1 |
రోడ్డు మార్గము ద్వారా అరకు యాత్ర – ఉదయం .7.00 నుండి రాత్రి. 9.00 వరకు |
పద్మాపురం ఉద్యానవనం, గిరిజన మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వీక్షణాస్థలి , బొర్రా గుహలు మరియు గిరిజన థింసా నృత్యం |
956.00 |
765.00 |
2 |
విశాఖపట్నం నగర విహారం – ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.30 వరకు |
సింహాచలం, కైలాస గిరి, తొట్లకొండ, రుషికొండ బీచ్ , శిల్పారామం జాతర, విశాఖ మ్యూజియం, జలాంతర్గామి మ్యూజియం, పడవ విహారం (చేపల రేవు నందు) |
534.00 |
380.00 |
3 |
విశాఖపట్నం నగర విహారం (ఎ.సి ) – ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.30 వరకు |
సింహాచలం, కైలాస గిరి, తొట్లకొండ, రుషికొండ బీచ్ , శిల్పారామం జాతర, విశాఖ మ్యూజియం, జలాంతర్గామి మ్యూజియం, పడవ విహారం (చేపల రేవు నందు) |
675.00 |
563.00 |
4 |
విశ్రాంతి రాత్రి ప్యాకేజి – సాయంత్రం 4.00 గం.ల నుండి రాత్రి 9.30 వరకు |
కైలాస గిరి, శిల్పారామం , ఆర్.కే బీచ్ , రుషికొండ బీచ్ రిసార్ట్స్ – రుషికొండ నందు రాత్రి భోజనము |
448.00 |
340.00 |
5 |
విశాఖపట్నం – అరసవిల్లి – కళింగ పట్నం – ఉదయం 7.00 నుండి రాత్రి 7.00 వరకు |
అరసవిల్లి దేవాలయము, శ్రీకూర్మం దేవాలయం, శాలిహుండం బౌద్ధారామం, కళింగ పట్నం బీచ్ |
931.00 |
742.00 |
6 |
విశాఖపట్నం నుండి పాపికొండలు – ఒక యాత్ర – ఉదయం 4.00 గం.ల నుండి రాత్రి 11.00 గ.ల వరకు |
గండి పోచమ్మ గుడి, దేవీపట్నం, పాపికొండలు, మరియు పేరంటం పల్లి |
1642.00 |
1316.00 |
7 |
విశాఖపట్నం – భద్రాచలం యాత్ర |
గండి పోచమ్మ గుడి, దేవీపట్నం, పాపికొండలు, పేరంటం పల్లి, మరియు భద్రాచలం దేవాలయం |
2502.00 |
2002.00 |
8 |
విశాఖపట్నం నుండి తిరుమల యాత్ర – ప్యాకేజి – మొదటి రోజు – 2.00 గం.ల నుండి మూడవ రోజు రాత్రి 8.00 గం.ల వరకు ఎ.సి వాల్వో బస్సు |
ఒక గంటలో బాలాజీ దర్శనం, స్థానిక పర్యాటకం మరియు శ్రీకాళహస్తి |
3730.00 |
3300.00 |
9 |
విశాఖపట్నం – తిరుపతి – |
ఒకవైపు |
1300.00 |
1300.00 |