సైనిక సంక్షేమ శాఖ
సాధారణ నమూనా :
శాఖ యొక్క పాత్ర మరియు కార్యచారణము :
ప్రభుత్వ సైనిక సంక్షెమ విభాగం కేంద్ర ప్రభుత్వ అదీనము లోని రక్షణ మంత్రిత్వ శాఖ మరియు రాష్ర ప్రభుత్వ అదీనము క్రింద ఉన్న హోం శాఖ (అంతర్గత మంత్రిత్వ శాఖ) యొక్క పరిపాలన వ్యవస్థ క్రింద పని చేయు చున్నది. ఈ కార్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం భారత సైన్యము లో పని చేయు చున్న ఉద్యోగులు, వారి కుటుంబములు, వారి మీద ఆధార పడిన వారు మరియు వారి కుటుంబములు సంక్షేమము కొరకు పని చేయుట.
సంస్థాగత నిర్మాణ క్రమము
జిల్లా అధికారుల నుండి దిగువ స్థాయి అధికారుల సంస్థ గత నిర్మాణ క్రమము :
పధకాలు / కార్యకలాపాలు / కార్యాచరణ ప్రణాళిక :
అభివృద్ధి కార్యకలాపాలు :
విరామ సైనికోద్యగులు , వారి విధవరండైన భార్యలు మరియు వారి ఫై ఆధార పడే వారు వివిధ రకము లైన అహర్వులు పేదరికపు గ్రాంట్, దిన సంస్క్హారముల కొరకు గ్రాంట్, వివాహమునకు గ్రాంట్, అనాధ బిడ్డలు గ్రాంటు గృహ అభివృద్ధి పనుల గ్రాంట్, ఆరోగ్య గ్రాంట్ ఫై రకము ల ఖర్చులన్నీ కొరకు ఫైన ఇయ్య బడిన సైటుల ద్వార దరఖాస్తులు చేసుకోన వచ్చు.
సంబంధిత అధికారుల వివరములు ;
క్రమ సంఖ్య | హోదా | పేరు మరియు చిరునామా | టెలిఫోన్ సంఖ్య | చరవాణి సంఖ్య | ఈ మెయిల్ |
1 | సంచాలకులు | సైనిక సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్, 32-14-2సి, శివాలయం దగ్గర, మోఘల్రాజపురం , విజయవాడ – 520010 | 0866/2471233
2473331 |
9177000036 | Sainikwelfare-ap@nic.in
|
2 | సహాయ సంచాలకులు | సైనిక సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్, 32-14-2సి, శివాలయం దగ్గర, మోఘల్రాజపురం , విజయవాడ – 520010 | 0866/2471233
2473331 |
8688818075 | Sainikwelfare-ap@nic.in
|
౩ | జిల్లా సైనిక సంక్షేమ అధికారి | LIG-71, 4-56-2/2
లాసన్స్ బే కాలనీ, పోస్టు ఆఫీస్ దగ్గర, కృష్ణా కోవెల దగ్గర, విశాఖపట్నం – 17 |
0891/2706511 | 8688817945 | Zswovis-ap@nic.in
|