ముగించు

ఉద్యాన వన శాఖ

ఉద్యానవన శాఖ

ఉత్పత్తి పెంపుదల కొరకు ఉద్యానవన సంస్థ అభివృద్ధి ఆర్ధిక యంత్రంగా కేంద్రికృతమైనది. విలువ ఆధారిత పంట దిగుబడి కోరు వేర్వేరు ఉద్యానవన పంటలను సమన్వయ పరచి, ఉద్యాన వన రైతులకు లాభకరమైన కిట్టుబాటు ధర లభించేటట్లు వివిధ మార్కెట్టు సంస్థలు, విధానాలను సంధానము చేయుట జరిగినది.

ముఖ్య లక్ష్యాలు :

 1. రైతులు నూతన సాంకేతికతను అంది పుచ్చుకోవడానికి మరియు కొత్త వంగడాల వెంపకము మొ. వాటి కొరకు అవసరమైన ఉపయుక్తమైన సాంకేతిక పరమైన సేవలు అందించుట మరియు సూచనలు తెలుపుట.
 2. ఉత్పత్తి మరియు దిగుబడి కొరకు సాంప్రదాయ పంటల నుండి వ్యాపార అనుకుఉల ఉద్యానవన పంటలైన పండ్ల తోటల పెంపకం మొ.నవి
 3. దిగుబడి పెంపుదల కొరకు వన్య మృగాల నుండి సంరక్షణ పద్ధతులు, ఎక్కువ దిగుబడి / హైబ్రిడ్ వంగడాలు వినియోగించుట. కాలం చెల్లిన పండ్ల తోటలను నవికరించుట / కొత్త పండ్ల మొక్కలను నాటుట

స్కీములు / ప్రాజెక్ట్ వివరములు

 1. స్టేట్ ప్లాన్ స్కీం
 2. రాష్ట్రీయ కృషి వికాస్
 3. యోజననూనె గింజలు మరియు నూనెకు ఉపయోగపడు తోటల పెంపకం
 4. ఉద్యానవన పంటల కేంద్రికృత అభివృద్ధి మిషన్ ప్రత్యేకంగా పాడేరు కొరకు
 5. సేంద్రియ నిటి యాజమాన్యం

సంప్రదించవలసిన వివరాలు

 1. ప్రాజెక్ట్ డైరక్టర్ మరియు ఉప సంచాలకులు, ఉద్యానవన సంస్థ – 7 9 9 5 0 8 7 0 3 9
 2. సహాయ సంచాలకులు, ఉద్యానవన సంస్థ, విశాఖపట్నం – 7 9 9 5 0 8 6 7 6 3
 3. సహాయ సంచాలకులు ఉద్యానవన సంస్థ, నర్సీపట్నం – 7 9 9 5 0 8 6 7 6 4

వ్యవస్థికృత / కార్య నిర్వాహక పట్టిక

సహాయ సంచాలకులు , ఉద్యాన వన సంస్థ

ఉద్యానవన సంస్థ అధికారులు

ఎం.పి.ఇ.ఓ (ఉద్యానవన శాఖ)

సంబంధిత వెబ్ సైట్స్:

www.horticulture.ap.nic.in

www.horticulturedept.ap.gov.in